LIC Recruitment: భీమా సఖీ రిక్రూట్‌మెంట్..! 5 d ago
LIC లో భీమా సఖీ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా 3 సంవత్సరాల స్టైఫండ్ వ్యవధితో కూడిన స్టైపెండియరీ పథకం. అభ్యర్ధులు దరఖాస్తు చేసేటప్పటికి కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 70 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత. ఎంపికైన అభ్యర్ధులకి మొదటి సంవత్సరం స్టైఫండ్ క్రింద నెలకు రూ. 7,000/-, రెండవ సంవత్సరం రూ. 6000/-, మూడవ సంవత్సరం రూ. 5,000/- చెల్లిస్తారు. ఇప్పటికే ఉన్న ఏజెంట్ లేదా ఉద్యోగి యొక్క బంధువులు మహిళా కెరీర్ ఏజెంట్‌లుగా రిక్రూట్ చేసుకోవడానకి అర్హులు కాదు. ప్రస్తుతం ఉన్న ఏజెంట్ MCA గా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయలేరు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి